Another Chinese Institue of Confucius open in Thailand

Shuimo   Wed Apr 01, 2009 5:03 am GMT
泰国北部首所孔子课堂揭牌 汉语热升温
2009-04-01 12:55来源:中新社作者:顾时宏进入论坛共 0 条评论
  中新社曼谷四月一日电 题: 泰国北部首所孔子课堂揭牌

  中新社记者 顾时宏

  “喜庆的鞭炮响起来,活泼的狮子舞起来……”三月三十一日,位于泰国北部毗邻清迈的南邦府嘎啦娅尼中学校园成为汉语和中国文化的舞台,当地的孩子们用流利的中文,向远近的客人,展示着丰富多彩的中国文化技能,如:剪纸、毛笔书法、太极剑等。来自北部各府以及曼谷的多所学校通力合作,将嘎啦娅尼的孔子课堂成立活动搞得有声有色。

  南邦府副府尹苏湾先生、中国驻泰国大使馆教育组庞利老师、泰国教育部基础委员会官员、南邦府第一教育区主任纳塔攀先生与嘎啦娅尼中学校长共同主持了剪彩仪式。

  “我们今天早上凌晨四点就到了!”两位初中三年级的舞狮小演员说,“因为我们学校在外府,离这里很远,为了熟悉场地,把中国狮子舞好,所以很早就来了。”

  随着汉语热持续升温,泰国的孔子课堂也越办越火,这次揭牌仪式不光是泰国教育界重视,“加强汉语的教育,也是南邦府人民的需求,”南邦府副府尹苏湾先生致辞时说,“为了增强学生们的国际竞争力,为了加强中泰两国的亲密联系,大家‘人民帮人民’,一起努力,使得我府嘎啦娅尼学校能有幸建立泰北第一所孔子课堂。”

  “有朋自远方来,不亦乐乎?”来自国内云南师范大学实验中学的李幼芹校长和云南师范大学附属小学的周群校长千里迢迢从昆明赶来祝贺嘎啦娅尼中学孔子课堂的成立,并准备与嘎啦娅尼中学结为共建孔子课堂的姊妹学校,全力支持泰方学校的中文教育,并开展学生、教师等方面的教育交流与合作。

  中国驻泰国大使馆教育组庞利老师对嘎啦娅尼学校建立孔子课堂的情况感到非常满意,对泰国所有支持孔子课堂和汉语教学的机构和人士致以崇高的敬意。庞利老师希望在泰国新建立的孔子课堂,能够按照诗琳通公主殿下对泰国孔子学院“任重道远”的题词,承担起对基础教育领域汉语教学推广的任务,为中泰友谊做出积极的贡献。

  中国的圣人孔子在世时便曾周游列国,二千五百多年后的今天,伴着全球汉语热潮,圣人再次“周游列国”,目前在全球八十一个国家留下了三百多所孔子学院和孔子课堂的足迹。完

  转自中国新闻网
http://news.xinmin.cn/rollnews/2009/04/01/1763687.html
treiner   Wed Apr 01, 2009 5:30 am GMT
తెలుగు, భారత దేశము లోని దక్షిణ ప్రాంతములోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు అధికార భాష, మరియు దాని పక్క రాష్ట్రములయిన తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, చత్తీస్‌గఢ్ ప్రజలు మాట్లాడే భాష. ప్రపంచంలో అత్యధికముగా మాట్లాడే వాటిలో పదిహేనవ స్థానములోనూ, భారత దేశములో రెండవ స్థానములోను నిలుస్తుంది. 2001 జనాభా లెక్కల ప్రకారం 74002856 మంది ఈ భాషను మాట్లాడతారు. అతి ప్రాచీన దేశ భాషలలో సంస్కృతము, తమిళముల తో బాటు తెలుగు భాషను అక్టోబరు 31, 2008న భారత ప్రభుత్వము చేర్చింది.

భాషా శాస్త్రకారులు తెలుగును ద్రావిడ భాషా వర్గమునకు చెందినదిగా వర్గీకరించినారు. అనగా తెలుగు హిందీ, సంస్కృతము, లాటిను, గ్రీకు మొదలగు భాషలు చెందు ఇండో ఆర్య భాషావర్గమునకు (లేదా భారత ఆర్య భాషా వర్గమునకు ) చెందకుండా, తమిళము, కన్నడము, మళయాళము, తోడ, తుళు, బ్రహుయి మొదలగు భాషలతోపాటుగా ద్రావిడ భాషా వర్గమునకు చెందును. తెలుగు 'మూల మధ్య ద్రావిడ భాష' నుండి పుట్టినది. ఈ కుటుంబములో తెలుగుతో బాటు సవర, గొండి, కుయి, కోయ, కొలమి కూడ ఉన్నాయి[1].

తూర్పున కూరఖ్, మాల్తో భాషలు, వాయవ్యాన పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ లో మాట్లాడే బ్రహూయి భాషా, దక్షిణాన ఉన్న తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషలతో సహా మొత్తం 26 భాషలు ప్రస్తుతం వాడుకలో ఉన్న ద్రావిడ భాషలు. ఆర్యభాషలు భారతదేశం ప్రవేశించక ముందు ద్రావిడ భాషలు భారతదేశమంతా విస్తరించి ఉండేవని కొంతమంది భాషాచరిత్రకారుల నమ్మకం. సింధులోయ నాగరికతలోని భాష గురించి ఖచ్చితంగా ఋజువులు లేకపోయినప్పటికీ, అది ద్రావిడ భాషే అవటానికి అవకాశాలు ఎక్కువని కూడా వీరి అభిప్రాయం.


సంస్కృతము తెలుగు సాహితీ ప్రపంచంలో ఓ శాశ్వత స్థానం ఏర్పరుచుకున్నట్లే, పర్షియను, ఉర్దూ పదాలు కూడా తెలుగు కార్యనిర్వాహక పదబంధములలో ఓ స్థానం ఏర్పరుచుకున్నవి. బ్రిటీషు వారి పరిపాలనవల్ల, మరియు సాంకేతిక విప్లవం వల్ల ఈ రోజుల్లో ఏ ఇద్దరు తెలుగువాళ్ళు కూడా ఒక్క నిమిషం కంటే ఎక్కువ ఆంగ్ల పదాలు లేకుండా తెలుగులో మాట్లాడుకోలేరు అని చెప్పడం సత్యదూరం కాదు. భారతదేశంలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న ప్రముఖ జన్యు (Genetic) శాస్త్రవేత్త అయిన జె.బి.ఎస్.హాల్డేన్ గారు ఓ సందర్భములో తెలుగు భారత దేశానికి జాతీయ భాష కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి అని చెప్పడములో ఆశ్చర్యము లేదు.
Shuimo   Wed Apr 01, 2009 6:43 am GMT
కార్యనిర్వాహక పదబంధములలో ఓ స్థానం ఏర్పరుచుకున్నవి. బ్రిటీషు వారి పరిపాలనవల్ల, మరియు సాంకేతిక విప్లవం వల్ల ఈ రోజుల్లో ఏ ఇద్దరు తెలుగువాళ్ళు కూడా ఒక్క నిమిషం కంటే ఎక్కువ ఆంగ్ల పదాలు లేకుండా తెలుగులో మాట్లాడుకోలేరు అని చెప్పడం సత్యదూరం కాదు. భారతదేశంలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న ప్రముఖ జన్యు (Genetic) శాస్త్రవేత్త అయిన జె.బి.ఎస్.హాల్డేన్ గారు ఓ సందర్భములో ======
?
Shuimo   Fri Apr 03, 2009 7:05 am GMT
GOOD!